తెలంగాణ సున్నితమైంది, నేతలతో మాట్లాడుతున్నాం: జయంతీ నటరాజన్

రాజీనామాలు చేయడానికి సిద్ధపడుతున్న తెలంగాణ ప్రజాప్రతినిధులతో తమ పార్టీ అధిష్టానం నాయకులు చర్చిస్తున్నట్లు ఆమె తెలిపారు. రాజకీయ పార్టీలతో అంతర్గతంగా చర్చించి తెలంగాణపై తగిన నిర్ణయం తీసుకుంటామని ఆమె అన్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఢిల్లీలో మకాం వేసి ఆందోళన కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు.












Click it and Unblock the Notifications