చీము, నెత్తురు ఉందా: కెటిఆర్, జెఏసి కార్యక్రమంలో డైరెక్టర్ శంకర్

టి-కాంగ్రెసు నేతలు ఢిల్లీలో రాజీనామా డ్రామాలు ఆపాలని సూచించారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో సమైక్యాంధ్ర నినాదం వినిపించే వారి ఇళ్ల ముందు కూడా ఇక నుండి పొయ్యి పెడతామని చెప్పారు. ఇక నుండి ప్రతి ఉద్యమం హైదరాబాద్ నుండి ప్రారంభిస్తామని చెప్పారు. కాగా మైత్రివనంలో కెటిఆర్ తో పాటు ప్రముఖ దర్శకుడు శంకర్ కూడా వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications