తెలంగాణపై చంద్రబాబు ఎలాగు నోరు తెరవడు: నాగం జనార్దన్

ప్రజల ఆగ్రహం చవి చూడక ముందే టిడిపి, కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే మంచిదని హెచ్చరించారు. లగడపాటి రాజగోపాల్ ఖబడ్దార్ అన్నారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. తెలంగాణను వ్యతిరేకిస్తే హైదరాబాదులో తిరగనివ్వమని హెచ్చరించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత నేతలు పార్టీలకతీతంగా ఏకం కావాలన్నారు. నాగంతో పాటు రెండు రోజుల క్రితం పార్టీనుండి బహిష్కరింపబడిన బోడ జనార్దన్ కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications