అత్యవసరంగా శ్రీనగర్ విమానాశ్రయంలో ల్యాండింగైన చిదంబరం హెలికాప్టర్

ఈ కార్యక్రమానికి సంబంధించి ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ విమానంలో హోంమంత్రి చిదంబరం ప్రయాణిస్తున్నందువల్లే పైలెట్లు రిస్క తీసుకోవడం ఇష్టం లేక అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం జరిగిందన్నారు. ఐతే దీనిని చిదంబరం బలవంతం మీద ల్యాండింగ్ చేశారని అరోపణలు వస్తున్నాయి. అటువంటి వాటిలో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications