జగన్‌తో బెట్టింగ్‌కు సిద్ధం, జనం అందుకే వస్తున్నారు: జెసి దివాకర్

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని ఢీకొన్నందువల్లే జగన్ సభలకు జనాలు వస్తున్నారని అన్నారు. అలాంటి నాయకురాలితో ఛాలెంజ్ చేస్తే అలాగే ఉంటుందని అది ప్రత్యేకత ఏమీ కాదన్నారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమించే ప్రతి ఒక్కరికీ తన మద్దతు ఉంటుందన్నారు. తాను సమైక్యాంధ్రనే కోరుకుంటున్నానని చెప్పారు. అయితే అధిష్టానం నిర్ణయానికి మాత్రం కట్టుబడతానని చెప్పారు.












Click it and Unblock the Notifications