పేపర్లో నాగం స్టేట్‌మెంట్లు వెనుక పేజికి వెళ్లి పోయాయి: టిడిపి

కాగా రాజీనామాలతో రాజకీయ సంక్షోభం సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని ఆపార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్‌రావు కరీంనగర్‌లో తెలిపారు. పొలిటికల్ జెఏసి చైర్మన్ కోదండరామ్‌కు చేతనైతే రాజీనామాల డెడ్‌లైన్‌లపై వెంటనే స్పందించాలని లేకపోతే నాలుగు, ఐదు రోజుల్లో టిడిపి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందని ఎర్రబెల్లి అన్నారు. కాగా కరీంనగర్‌లో జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశాన్ని తెలంగాణవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications