రెడ్లంతా జగన్ వైపన్న కాపునాడు, కడపలో కాపు వర్సెస్ రెడ్లు!

అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో కలసి వేరు కుంపటి పెట్టుకున్నారుగా అని ప్రశ్నించారు. రాయలసీమలో బలిజలు బలంగా ఉన్నారని.. లీడర్లు రెడ్లయితే ఓటర్లు బలిజలేనని అన్నారు. ఇంతకాలం బలిజల భుజాల మీద రెడ్లు స్వారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత వైఎస్ పుణ్యమాని రాష్ట్రమంతా అన్ని శాఖల్లో ముఖ్యపదవులు వారివేనన్నారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం చేయాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఈ సందర్భంగా ప్రసాద్‌రావు కోరారు.












Click it and Unblock the Notifications