చిదంబరం వ్యాఖ్యలపై డోంట్ కేర్ అన్న కెసిఆర్

మంత్రి జానారెడ్డి న్యూఢిల్లీ వెళ్లడం అనుమానాలకు తావిస్తోందని సిద్దిపేట శాసనసభ్యుడు హరీశ్ రెడ్డి వేరుగా అన్నారు. రాజీనామా చేసిన ప్రజాప్రతినిధులు వారి రాజీనామాలు ఆమోదింప జేసుకోవాలని అన్నారు. కాగా తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి సోమవారం అత్యవసర భేటీ అయింది. ఈ భేటీలో వారు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. 24 గంటల తెలంగాణ బంద్, రైల్ రోకో తదితర కార్యక్రమాలు చేపట్టవచ్చునని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యోగ సంఘాలు కూడా సహాయ నిరాకరణ చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications