వైయస్ జగన్ తప్పు చేస్తున్నాడు: వైయస్ వివేకానంద

వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉండి ఉంటే రాష్ట్రంలో వేర్పాటువాదం తలెత్తేది వివేకానంద రెడ్డి అన్నారు. తనకు ఏ పదవులు అక్కర్లేదని, పార్టీకి తన సేవలు అందిస్తానని ఆయన అన్నారు. జగన్ ప్లీనరీలో అఖండ ఆంధ్రప్రదేశ్ కోసం తీర్మానం చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications