తెలంగాణ మంత్రులపై హైకోర్టులో పిల్‌కు సిద్ధం!

ఆంధ్రప్రదేశ్ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరించడం రాజ్యాంగ బద్దంగా సరియైనదని కాదని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తోన్న తెలంగాణ మంత్రులపై చర్యలు తీసుకునేందుకే తాను హైకోర్టులో పిల్ వేయనున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications