వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పద్మనాభ సంపద లెక్కింపునకు కమిటీ: సుప్రీంకోర్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢిల్లీ: తిరువనంతపురంలోని పద్మనాభుని సంపద లెక్కింపు, దాని పరిరక్షణ బాధ్యతలకు సంబంధించి శుక్రవారం ఓ ప్రత్యేక కమిటీని నియమించనున్నట్లు సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. కేరళలోని తిరువనంతపురం పద్మనాభుని సన్నిధిలో వజ్ర , వైడూర్య, బంగారు ఆభరణాలతో కూడిన రూ. లక్ష కోట్ల సంపద బయటపడిన విషయం తెలిసిందే. అయితే ఆరవ మాళిగ తెరిచే అంశం పై కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు.

ఆలయ భద్రతకు సంబంధించి కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలోని సంపన్నమైన దేవాలయాల్లో పద్మనాభుని దేవాలయం మొదటి స్థానంలో నిలిచింది. విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.

English summary
The Supreme Court has decided to appoint a team of experts by next Friday to suggest valuation, safe keeping and security of the wealth found in Sree Padmanabhaswamy temple in Thiruvananthpuram. court said that decision on opening of other vaults can be taken later.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X