కనిమొళి కన్నా నేనే బెటర్, నిత్యానందతోనే!: రంజిత

తాను కష్టాల్లో ఉన్నప్పుడు కరుణానిధి పట్టించుకోలేదని ఆరోపించారు. తాను నిత్యానంద శిష్యురాలిగానే ఉంటానని, ఆశ్రమం తరఫున జరిగే సేవా కార్యక్రమాలలో పాల్గొంటానని చెప్పింది. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తానని చెప్పారు. అందుకోసం ప్రత్యేక ఆసుపత్రి నిర్మిస్తానని చెప్పారు. పదేళ్ల తర్వాత తనను పూర్తి స్థాయి సన్యాసినిగా చూస్తారని చెప్పారు. పూర్తిగా ఆధ్యాత్మికతపై దృష్టి సారిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications