విందులో ఎస్ఐ పిస్టల్ మాయం, విచారణకు ఆదేశం

దీంతో వారం రోజుల తర్వాత సూపరిండెంట్ ఆఫ్ పోలీసు రాజేష్ కుమార్‌కు వెంకటేశ్వర రావు ఫిర్యాదు చేశాడు. పిస్టల్ పోవడంపై రాజేశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ ఎస్ఐని వివరణ కోరారు. ఎస్పీ విచారణకు ఆదేశించారు. ఎస్ఐ పిస్టల్ పోగొట్టుకున్న విషయాన్ని ఎస్పీ ధృవీకరించారు.












Click it and Unblock the Notifications