చంద్రబాబు పనికి మాలిన ప్రతిపక్ష నేత: కెటిఆర్

సీమాంధ్ర కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులపై చేసిన ఆరోపణలు ఖండిస్తున్నానని అన్నారు. విద్యార్థులు చేస్తున్న ఉద్యమాన్ని అణిచి వేసి ఇప్పుడు నక్సలైట్లు అంటే అర్థం ఏమిటని ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఓయు, కెయు విశ్వవిద్యాలయాల విషయంలో ప్రభుత్వం చేతకాని తనం బయటపడుతుందన్నారు. హైదరాబాదును విడిచి వెళ్లాలని చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దని ఆయన సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు సూచించారు. రాయలసీమ నుండే ఫ్యాక్షనిజం, బాంబుల సంస్కృతి హైదరాబాదుకు వచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications