వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ జగన్ ఖరీదైన భవనాలపై సిబిఐ కన్ను!

రెవెన్యూ, ఐటి, పరిశ్రమలు, గనుల శాఖల నుండి సిబీఐ రికార్టులు తెప్పిస్తోంది. జగన్ ఖరీదైన భవనాల నిర్మాణ వ్యయంపైనా సిబిఐ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా జగన్ కంపెనీలు అయిన జగతి, ఇందిరా టెలివిజన్, భారతి కంపెనీలలోకి భారీగా పెట్టుబడులు రావడంతో సిబిఐ అధికారులు వాటిలోకి వచ్చిన పెట్టుబడులపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఐదో రోజు సిబిఐ అధికారుల దర్యాఫ్తు కొనసాగుతోంది. అయితే తవ్విన కొద్ది కొత్త కొత్త విషయాలు బయట పడుతున్నట్లుగా తెలుస్తోంది.