ఆంధ్రప్రదేశ్‌లో ముంబై పేలుళ్ల సూత్రధారి అరెస్టు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ముంబై పోలీసు కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించారు. కంట్రోల్ రూం ఆధునీకరణకు తగిన సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆయనతో పాటు హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్, హోం శాఖ సహాయ మంత్రి సతేజ్ పాటిల్ ఉన్నారు. అత్యాధునిక ఆయుధాలను కూడా సమకూరుస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications