కల్మాడీకి మతిమరుపు వ్యాధి: విచారణపై దెబ్బ?

కల్మాడీకి ఇటీవల లోక్‌నారాయణ్ జయప్రకాష్ ఆస్పత్రిలో ఎంఆర్ఐ స్కాన్ చేయించారు. కల్మాడీకి డెమెన్షియా ప్రాథమిక స్థాయిలో ఉందని తీహార్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆర్ఎన్ శర్మ చెప్పారు. వైద్య పరీక్షల నివేదికను కల్మాడీ కుటుంబ సభ్యులు జైలు అధికారులకు సమర్పించారు. ఆస్పత్రి నివేదిక కోసం తాము ఎదురు చూస్తున్నామని శర్మ చెప్పారు. కల్మాడీ గత నాలుగైదేళ్లగా ఆ ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన తరఫు న్యాయవాది హితేష్ జైన్ చెప్పారు.












Click it and Unblock the Notifications