యడ్యూరప్ప తర్వాత రెడ్డి బ్రదర్స్‌పైనే వేటు

పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయానికి బిజెపి రాష్ట్ర శాఖ కట్టుబడుతుందని శ్రీరాములు చెప్పారు. పదవి నుంచి దిగిపోవాలనే బిజెపి అధిష్టానం ఆదేశమే తుది నిర్ణయమని ఆయన అన్నారు. కర్ణాటకలో తమకు మైనింగ్ లేదని చెప్పినప్పటికీ రెడ్డి సోదరులు బళ్లారిలో ఆ పని చేస్తున్నారని లోకాయుక్త అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో రెడ్డి బ్రదర్స్ ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఖనిజ తవ్వకాలు జరుపుతోంది. వీరు మంత్రివర్గంలో కొనసాగడం సరైంది కాదని లోకాయుక్త అన్నారు.












Click it and Unblock the Notifications