సత్యం రామలింగ రాజు బెయిల్ పిటిషన్ దాఖలు

సత్యం కుంభకోణం కేసులో కీలకమైన సాక్షులను విచారించాల్సి ఉందని, కీలకమైన సాక్షులను విచారించాల్సి ఉందని, ఇందుకు మరింత గడువు కావాలని నాంపల్లి కోర్టు సుప్రీంకోర్టుకు తెలిపింది. గడువు ఇవ్వాలని కోరింది. సిఐడి, సిబిఐ అధికారులను ఈ కేసులో విచారించాల్సి ఉందని నాంపల్లి కోర్టు తెలిపింది. నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఆయన తన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications