హైదరాబాదులో భారీగా పేలుడు పదార్థాలు

ఇటీవల హైదరాబాదు పోలీసులు కంచన్‌బాగ్‌లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సంబరాల దృష్ట్యా ఎలాంటి ప్రమాదం జరగకుండా నగరంలో పోలీసులు పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులు ఈ నెల 20వ తేది వరకు హై అలెర్టు ప్రకటించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications