'కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కనిపించడం లేదు'

జైపాల్ రెడ్డి వెంటనే తన మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం నాయకత్వం వహించాలని డిమాండ్ చేశారు. కాగా ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు సైతం కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి తార్నాక వైపు వెళుతుండగా వారిని పోలీసులు అడ్డగించారు. విద్యార్థులు ఓయు పిఎస్ ముందు ఆందోళన చేశారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీలో సీనియర్ నాయకుడు, అధిష్టానం వద్ద పలుకుబడి గల జైపాల్ రెడ్డి తెలంగాణపై స్పష్టంగా ముందుకు రాక పోవడం తెలంగాణ వాదుల్లో ఆగ్రహం కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications