చిదంబరంపై కేకలేసిన తెలంగాణ కేశవరావు

తెలంగాణపై ఏకాభిప్రాయ సాధన కోసం చర్చలకు తాము సిద్ధమేనని, అయితే ఏకాభిప్రాయం కుదరకపోతే రాజ్యాంగ నిబంధనల ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. 2001 - 2009 మధ్య కాంగ్రెసు తెలంగాణకు అనుకూలంగా పలు మార్లు తన వైఖరిని వ్యక్తం చేసిందని ఆయన అన్నారు. తెలంగాణను యుపిఎ తన కనీస ఉమ్మడి ప్రణాళికలో కూడా చేర్చిందని ఆయన అన్నారు. పార్టీల ఏకాభిప్రాయం కావాలని అడిగినప్పుడు ఒక్కో పార్టీ నుంచి ఇద్దరేసి ప్రతినిధులను అఖిల పక్ష సమావేశానికి ఎందుకు పిలిచారని ఆయన చిదంబరాన్ని అడిగారు.












Click it and Unblock the Notifications