చచ్చి బతికి మళ్లీ చచ్చాడు: ఓ ఆసుపత్రి నిర్వాకం!

దీంతో బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మొదటసారి వచ్చినప్పుడు వైద్యం చేయకుండా మృతి చెందినట్లు డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల వైద్యం ఆలస్యమయి మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. బంధువులకు మద్దతుగా ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, రాజారెడ్డిలు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. అయితే బాధితుల తరఫున ఆసుపత్రి వర్గాలతో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకొని కల్పించు కోవడంతో పరిస్థితి సద్దుమణిగినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications