ఫేస్ బుక్ బోర్ కొట్టిందా, కనిపించకుండా చేయాలా..?

Facebook
బెంగళూరు: ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్ బుక్ బోర్ కొట్టిందా.. ఐతే కొన్నాళ్లు బ్రేక్ తీసుకుందామని నిర్ణయించుకున్నారా..? ఇటీవల కాలంలో రీడర్స్ కొంత మంది సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌పై విరక్తి చెందడం జరిగింది. అటువంటి సమయంలో చాలా మంది సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ నుండి బయటకు రావడం ఎలా అని ప్రశ్నించారు. అటువంటి వారికోసం ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ నుండి ఈజీగా బయటకు వచ్చే మార్గాలను వెల్లడించడం జరుగుతుంది.

ప్రపంచంలో అతి పెద్దదైన, ప్రస్తుతం నెంబర్ వన్‌గా కొనసాగుతున్న సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్ బుక్‌ని మీరు గత సంవత్సరాలుగా వాడడం జరుగుతంది. అటువంటి సమయంలో మీకు ఫేస్ బుక్ బోరు కొట్టిందనుకోండి. ఆసమయంలో ఫేస్ బుక్ నుండి బయటకు రావడం ఎలా? మరికొంత మంది యూజర్స్ ఐతే ఫేస్ బుక్లో ఎకౌంట్ ఓపెన్ చేయడం వల్ల గంటలు తరబడి కంప్యూటర్స్ ముందు ఉండాల్సి వస్తుందని భాద పడతున్నారు. అలాంటి వారు ఫేస్ బుక్ నుండి తమ యొక్క ఎకౌంట్‌ని తీసివేయాలనుకుంటే ఈ క్రింది స్టేప్స్‌ని ఫాలో ఐతే సరి.

Take a Short Break:

ఫేస్ బుక్ నుండి కొంత కాలం దూరంగా ఉండాలనుకునే వారికి మాత్రం ఈ స్టెప్స్ బాగా సూట్ అవుతాయి. అంతేకాకుండా ఈ ఆఫ్షన్స్ ఫేస్ బుక్ నోటిపికేషన్స్, అలర్ట్స్, టాగింగ్ లనుండి మిమ్మల్ని కొంత కాలం దూరంగా ఉంచుతుంది. కానీ ఈ విషయం మీ స్నేహితులకు మాత్రం తెలియదు. దీని కోసం మీరు

In your Facebook profile - Go to account menu > Select Account Settings > Select the notifications tab > Remove the alerts you don't want to receive చేయడమే.

Deactivate Facebook Account:

అదే మీరు ఫేస్ బుక్ ఎకౌంట్‌ పూర్తిగా డియాక్టివేట్ చేయాలనుకుంటే మాత్రం మరో పద్దతి పాటించాల్సి ఉంటుంది. ఈ పద్దతులను పాటిస్తే గనుక మీ ఫేస్ బుక్ ఎకౌంట్ ఫేస్ బుక్ నుండి పూర్తిగా తొలగిపోతుంది. ఎవరైనా మీ స్నేహితులు మిమ్మల్ని సెర్చింగ్ ద్వారా సెర్ట్ చేస్తే మీరు కనిపించరు కూడా. కానీ మీ ఫేస్ బుక్ ఎకౌంట్‌కి సంబంధించిన మెసేజెస్, పోస్టులు, ఫోటోలు, వీడియోలు అన్ని మాత్రం ఫేస్ బుక్ లోనే స్టోర్ అయి ఉంటాయి. దీని కోసం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే మీ ఫేస్‌బుక్ ఎకౌంట్‌ని దాచి పెట్టడమే. దీనికోసం ఈ స్టెప్స్ ఫాలో ఐతే సరి.

In your Facebook profile - Go to Account menu > Select Account Settings > Select Security > Select last option 'Deactivate your account' > Click on the Link > Window opens with options to select the Reason for leaving > Click Confirm.

తర్వాత క్రింద ఉన్న NEXT బటన్ నొక్కితే ఫేస్ బుక్ ఎకౌంట్‌ని డిలిట్ చేసే స్టెప్స్ తెలుసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+