తెలంగాణపై రాజకీయ నేతలకు స్వామి గౌడ్ సవాల్

కాగా అంతకుముందు బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య వరంగల్ జిల్లాలో మాట్లాడుతూ ఉద్యోగులను సమ్మె విరమించుకోవాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ కోసం ఉద్యమించాల్సిన బాధ్యత రాజకీయం అయిన తమపై ఉందని ఉద్యోగ సంఘాలు ఉద్యమం చేయకుండా ఉద్యోగాలు చేయాలని సూచించిన విషయం తెలిసిందే. పలువురు నేతలు సైతం ఉద్యోగ సంఘాలు సమ్మెను విరమించుకోవాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications