నెహ్రూ కుటుంబ విధేయుడు పిసి అలెగ్జాండర్ మృతి

2007వ సంవత్సరంలో నాటి కేంద్ర ప్రభుత్వం నేటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ కంటే ముందు పిసి అలెగ్జాండర్ పేరును రాష్ట్రపతికి పరిశీలించింది. అలెగ్జాండర్ కేరళలోని మావేలికరలో జన్మించారు. 1921, మార్చి 20వ తేదిన ఆయన జన్మించారు. 90 ఏళ్ల వయసున్న అలెగ్జాండర్ గత కొద్దికాలంగా అస్వస్థత కారణంగా మద్రాసు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications