తమిళనాడు గవర్నర్‌గా మాజీ ముఖ్యమంత్రి రోశయ్య?

ఉత్తరాఖండ్ గవర్నర్ మార్గెట్ ఆల్వాను రాజస్థాన్‌కు బదిలీ చేసే అవకాశాలున్నాయి. ప్రభారావు మృతితో రాజస్థాన్ గవర్నర్ పదవి ఖాళీగా ఉంది. త్వరలోనే ఈ నియామకాలు జరుగుతాయని అంటున్నారు. శివరాజ్ పాటిల్ పంజాబ్ గవర్నరుగా కొనసాగే అవకాశాలున్నాయి. రామేశ్వర్ ఠాకూర్ పదవీకాలం ముగుస్తుండడంతో మధ్యప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌ను నియమిస్తారు. నిజానికి, గవర్నరు పదవి అప్పగించడానికి ముందు రోశయ్యకు కాంగ్రెసులో కీలక బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి.












Click it and Unblock the Notifications