భర్తపై కక్షతో భార్యపై గ్యాంగ్ రేప్, ఫిర్యాదు చేసిన భర్త

ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో స్థానికులు, భర్త ఆమెను కావలి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఆమె పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నట్టు తెలుస్తోంది. యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు పరారీలో ఉన్నారు. ఆమె భర్త సుబ్బారావు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితులు చాలా కాలం క్రితమే ఎస్వీపాలెంకు వలస వచ్చినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications