మత్తు మందిచ్చి మహిళా రోగిని రేప్ చేసిన వైద్యుడు

తన మరదలుతో కలిసి హర్యానాలోని జజ్జర్ జిల్లాకు చెందిన బాధితురాలు ఉదయం 9 గంటలకు వైద్యుడి వద్దకు వెళ్లింది. పరీక్షించే నెపంతో ఆ మహిళను ఒక్కదాన్నే వైద్యుడు లోనికి పిలిచాడు. ఆ సమయంలో మత్తు మందు సహాయంతో ఆమె స్పృహ కోల్పోయేలా చేసి ఆమెను వైద్యుడు రేప్ చేశాడు.












Click it and Unblock the Notifications