వైయస్ జగన్ ఆఫీసుల్లో సోదాలకు కోర్టు అనుమతి

సోదాల కోసం ముప్పై ప్రాంతాలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. జగన్ ఆస్తులు, ఎమ్మార్ అక్రమాల కేసులో సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ స్థానిక అధికారులతో సమావేశమై కార్యాచరణను రూపొందించారు. దిల్‌కుషా అతిథి గృహం నుంచి దర్యాప్తు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది.












Click it and Unblock the Notifications