భేటీలో 24 మంది వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు

పిల్లి సుభాష్ చంద్రబోసు, గుర్నాథ్ రెడ్డి, బాబూరావు, చెన్నకేశవరెడ్డి, శివప్రసాద్ రడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, శేషారెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, అమరనాథ్ రెడ్డి, ఆళ్లనాని, ప్రసాద రాజు, సుచరిత, కుంజా సత్యవతి, కొండా సురేఖ, పూతలపట్టు రవి, జయసుధ, ధర్మాన కృష్ణదాసు, శోభానాగిరెడ్డి, శ్రీనివాసులు, కొర్ల భారతి, కాపు రామచంద్రారెడ్డి, బాలరాజు, శ్రీకాంత్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకర రావు, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications