విలీనం వల్ల చిరంజీవికి రూ. 300 కోట్లు ముట్టాయి: అంబటి

కాంగ్రెసు తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయిందని మరోసారి రుజువయిందని అంబటి అన్నారు. ఎన్నికలు వస్తే తమకు మూడు సీట్లు కూడా రావడం కష్టమని టిడిపికి తెలుసన్నారు. జగన్ పార్టీకి 200 సీట్లు ఖాయమని కూడా తెలుసన్నారు. అందుకే కాంగ్రెసుతో లాలూచి పడుతుందని ఆరోపించారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సోదరుడు లగడపాటి శ్రీధర్ సిబిఐ అధికారుల ముందు హాజరై వివరణ ఇస్తే వారు సంతృప్తి చెందడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications