జగన్ కేసులో రాజకీయ ఒత్తిడి లేదు: లక్ష్మీనారాయణ

పత్రాల పరిశీలనకు, కేసు విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే అరెస్టులకు నోటీసులు జారీ చేస్తామని ఆయన చెప్పారు. రిట్ పిటిషన్లో పేర్కొన్న ప్రకారమే తాము కేసులు నమోదు చేశామని ఆయన చెప్పారు. ఎమ్మార్ కేసుకు సంబంధించి కోర్టుకు నివేదిక సమర్పించినట్లు ఆయన తెలిపారు. రెండు కేసుల్లోనూ తాము కీలక ఆధారాలను సేకరించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications