చంద్రబాబుకు సవాల్ విసిరిన హరీష్ రావు

తెలంగాణకు చెందిన మంత్రులు విధులకు హాజరు కావడంపై ఆయన మండిపడ్డారు. ఇదే రీతిలో పోతే ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని చెప్పి చంద్రబాబు వెనక్కి తగ్గారని ఆయన గుర్తు చేశారు. వచ్చే నెల 5వ తేదీన కరీంనగర్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కాగా, కరీంనగర్ జిల్లా నేతలతో తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications