వైయస్ జగన్ ఎమ్మెల్యేలపై మధుయాష్కీ ఫైర్

వైయస్ హయాంలో జగన్‌కు ఎలా దోచి పెట్టారో విచారించాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే జగన్ వర్గం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని అన్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణ అంశంపై ఆజాద్ నెల రోజుల్లో కేంద్రానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉందన్నారు.












Click it and Unblock the Notifications