తెలంగాణ ఎంపిల్లో చీలిక, లోకసభకు హాజరైన ముగ్గురు

అయితే మిగిలిన ఎంపీలు మాత్రం హాజరు కాలేదు. లోకసభ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్, రాజయ్య, వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావులు హాజరు కాలేదు. అయితే 14 ఎఫ్‌పై కేంద్రం వెనక్కి తగ్గి రద్దు చేసినందు వల్లే హాజరయ్యారనేది పలువురి భావన. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు మంత్రులు తమ విధులకు హాజరవుతున్నారు. కాగా తెలంగాణ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌కు టి-ఎంపీలు లేఖ రాశారు.












Click it and Unblock the Notifications