కెసిఆర్ సంతకం ఫోర్జరీ, లోకసభ స్పీకర్‌కు ఫిర్యాదు

కెసిఆర్ సంతకం ఫోర్జరీపై తెరాస నాయకులు లోకసభ స్పీకర్ మీరా కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై పార్లమెంటు అధికారులు విచారణ జరుపుతున్నారు. కెసిఆర్ సంతకాన్ని ఎవరు ఫోర్జరీ చేశారనే విషయంపై ఆరా తీస్తున్నారు. తెలంగాణపై లోకసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. పార్లమెంటు సమావేశాలను కూడా బహిష్కరించారు. ఈ స్థితిలో కెసిఆర్ పార్లమెంటుకు హాజరైనట్లు సంతకం ఉండడంపై అనుమానాలు కలుగుతున్నాయి.












Click it and Unblock the Notifications