జగన్ కేసు దర్యాఫ్తు కొనసాగుతోంది: లక్ష్మీ నారాయణ

సంస్థలు, వ్యక్తిగతంగా పెట్టుబడులు పెట్టిన వ్యక్తులకు, సాక్షులకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. తమ ఎదుట హాజరు కావాలని వారిని ఆదేశించింది. కాగా సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్(ఈడి) నోటీసులు జారీ చేయనన్నట్టు తెలుస్తోంది. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారి వివరాల పైనా ఆరా తీస్తున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications