మూడు నెలల్లో తెలంగాణకు పరిష్కారం: బొత్స

శాసనసభ్యులు అందరూ తమ ఇష్టానుసారంగానే కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతిపరుడని తాము భావించడం లేదన్నారు. కాగా ఇదే కార్యక్రమంలో ఆయన జగన్ పైనా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అదే సమయంలో వైయస్ తమ నేత అని చెప్పుకొచ్చారు. వైయస్‌ను కాంగ్రెసు పార్టీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదన్నారు.












Click it and Unblock the Notifications