ఇబ్బందులు సృష్టిస్తున్నారు: జగన్‌పై బొత్స పరోక్ష వ్యాఖ్య

క్షేత్రస్థాయి సమీక్ష ద్వారా లోపాలను సరిదిద్దుకొని మరిన్ని మేలైన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సున్నతమైన అంశాలు ఉన్నాయన్నారు. అందరూ అర్థం చేసుకొని మెలగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోందన్నారు. వినూత్న పథకాలు ప్రవేశ పెట్టిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెసు ఎప్పుడూ మరిచిపోదన్నారు. కాంగ్రెసు కష్టాల్లో ఉన్న సమయంలో ఆయన నాయకత్వంలో అందరి కృషి ఫలితంగా సోనియా ఆశీస్సులతో అధికారంలోకి వచ్చామన్నారు.












Click it and Unblock the Notifications