వంగవీటి రాధకు బొత్స సత్తిబాబు ఝలక్

ఈ సందర్భంగా వంగవీటి రాధ మీడియాతో మాట్లాడారు. తన తండ్రిని కాంగ్రెసు పార్టీ నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. తన తండ్రి రంగా విగ్రహం సమీపం నుండి వెళ్లిన బొత్సకు పూలమాల వేసే సమయం కూడా లేదా అని ప్రశ్నించారు. తన తండ్రి ఆశయాలను పార్టీలకతీతంగా ప్రజలలోకి తీసుకు వెళతానని చెప్పారు. కాగా విజయవాడలో బొత్స రెండో రోజు పర్యటన కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications