కేశవ్ నాకు తెలియదు: సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ

హైకోర్టు ఆదేశాల మేరకే జగన్, ఎమ్మార్ పైన తాము కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని చెప్పారు. తన విద్యుక్త ధర్మాన్ని తాను నిర్వహిస్తున్నానన్నారు. కాగా జెడి లక్ష్మీ నారాయణ నాలుగేళ్లుగా ఇక్కడ పని చేస్తున్నట్టుగా సమాచారం. ఆయనపై ఇప్పటి వరకు చేయని ఆరోపణలు కొత్తగా చేయడం వెనుక రాజకీయ కోణాలు ఉండి ఉండవచ్చునని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా శనివారం జగన్ బాబాయి వివేకానంద రెడ్డి మాట్లాడాతూ జెడి లక్ష్మీ నారాయణకు టిడిపి నేత పయ్యావుల కేశవ్ బంధువు అని ఆరోపణలు చేశారు.












Click it and Unblock the Notifications