బోర్డు తిప్పేసిన కంపెనీతో సంబంధం లేదు: పొన్నాల

కాగా ప్రోడ్జి సాఫ్టువేర్ సొల్యూషన్స్ సంస్థ రూ.20 కోట్ల వరకు ప్లేస్‌మెంట్ పేరుతో బిచాణా ఎత్తేసిన విషయం తెలిసిందే. ఈ సాఫ్టువేర్ కంపనీ యజమాని రాధాకృష్ణ అని మీడియాలో వస్తోంది. ఈయన నాగోల్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సంస్థను నాలుగైదు నెలల క్రితం మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రారంభించారు. హైదరాబాదులోని ప్రధాన కార్యాలయాన్ని పొన్నాల ప్రారంభించగా, విశాఖలోని రుషికొండ కార్యాలయాన్ని మంత్రి బాలరాజు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఈ సంస్థను పలుచోట్ల మంత్రులు ప్రారంభించారన్న ప్రచారంతో పొన్నాల వివరణ ఇచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications