జయసుధ, సురేఖ తెలంగాణపై మళ్లీ రాజీనామాలు

తెలంగాణ కోసం తాము చేసిన రాజీనామాలను ఎందుకు అంగీకరించలేదో స్పీకర్ వివరణ ఇవ్వాల్సి ఉంటుందని జయసుధ ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. తెలంగాణ కోసం మళ్లీ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆమె చెన్నైలో ఉన్నారు. కాగా, కుంజా సత్యవతి కొండా సురేఖతో మంతనాలు జరుపుతున్నారు. కొండా సురేఖ శాసనసభకు వచ్చి తన రాజీనామా లేఖను సమర్పించే అవకాశాలున్నాయి. తెలంగాణకు చెందిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు వైయస్సార్ పేరు ఎఫ్ఐఆర్‌లో చేర్చినందుకు కాకుండా తెలంగాణ కోసం రాజీనామాలు చేయాలని అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications