వైయస్ జగన్‌కు దొరికిన ప్రధాని అపాయింట్‌మెంట్

దాంతో క్రాప్ హాలీడే, రైతుల సమస్యలను కూడా ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లనున్నారు. కాగా ప్రధానిని కలవడానికి ముందు జగన్ ఆర్జేడి నేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో భేటీ కానున్నారు. ఇప్పటికే జగన్ శరద్ పవార్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, ములాయం సింగ్ యాదవ్‌లను కలిశారు. అయితే వారి నుండి జగన్‌కు ఆశించినంత స్పందన రాలేదు. ఇక కమ్యూనిస్టు పార్టీలు అయిన సిపిఐ, సిపిఐ, బిజెపి నేతలను కలవడానికి చేసే ప్రయత్నాలు ఫలించలేదు.












Click it and Unblock the Notifications