కేశవ రావు అంతటి మేధావిని కాను: శైలజనాథ్

రాష్ట్ర విభజన అంశంపై చర్చల కోసం ఈ నెల 12వ తేదీన తమ వద్దకు రావాలని గులాం నబీ ఆజాద్ సీమాంధ్ర ప్రతినిధులను అహ్వానించారు. తెలంగాణ, సీమాంధ్ర నాయకులతో ఆజాద్ గత కొంత కాలంగా వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ శస్త్తచికిత్స కోసం అమెరికా వెళ్లడంతో చర్చలు ఆగిపోయినట్లు కనిపిస్తోంది. తిరిగి ఆమె ఢిల్లీకి చేరుకోగానే గులాం నబీ ఆజాద్ చర్చలు ప్రారంభించినట్లు చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications