భారత్‌కు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ

సోనియా గాంధీ ఆగస్టు రెండవ తేదిన పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాక నాలుగైదు రోజులకే అమెరికా వెళ్లారు. ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్న సమయంలో వచ్చారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి జడిసిన యుపిఏ ప్రభుత్వానికి సోనియా గాంధీ లేని లోటు బాగా కనిపించింది. అప్పట్లో ప్రధాని, పలువురు సీనియర్ కాంగ్రెసు నేతలు సైతం సోనియా లేక పోవడం లోటుగా ఉందన్నారు. భారత్ వచ్చిన సోనియా మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని పూర్తిస్థాయి పార్టీ కార్యక్రమాలలో పాలు పంచుకోనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications