దేవుళ్లకూ జగన్, గాలి లంచాలిచ్చినట్లున్నారు: వీరశివా

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెసు ప్రభుత్వం తప్పులు చేసి ఉంటే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు సూచించారు. జగన్ ఏ తప్పు చేయనప్పుడు న్యూఢిల్లీ వెళ్లి గల్లీలలో జాతీయ నేతల చుట్టూ తిరగాల్సిన ఖర్మ ఎందుకని ప్రశ్నించారు. జగన్ దుర్మార్గాలకు కాంగ్రెసు పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. జగన్ సిబిఐ దర్యాఫ్తుకు సహకరించి తన నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications