సినిమానా: మీడియాపై జగన్ మరోసారి అసహనం

కాగా రెండు రోజుల క్రితం గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టుపై స్పందించమని మీడియా ప్రశ్నించినప్పుడు కూడా ఇలాగే అసహనం వ్యక్తం చేశారు. గాలి జనార్ధన్ రెడ్డి ఎవరో తనకు తెలియదని ఆయన గురించి కావాలంటే కర్నాటక ప్రజలను లేదా బిజెపిని అడగాలని మీడియాకు సూచించారు. తనకు ఆయనకు ఏమి సంబంధమని ప్రశ్నించారు. తనను అడగవద్దన్నారు. అంతేకాదు మీడియా విలువలు పాటించాలన్నారు.












Click it and Unblock the Notifications