సూర్య దినపత్రిక ఎండిని విచారించనున్న సిబిఐ

మరోవైపు అల్ఫా ఎవెన్యూ ప్రతినిధులు సిబిఐ ముందు హాజరయ్యారు. బుధవారం జగన్‌కు చెందిన భారతి సిమెంట్స్ ప్రతినిధులు హాజరైన విషయం తెలిసిందే. వీరితో పాటు పలువురు కీలక వ్యక్తులను సిబిఐ గురువారం విచారించనున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఎమ్మార్ అక్రమాల కేసులోనూ సిబిఐ దర్యాఫ్తు కొనసాగిస్తోంది. అయితే ఎమ్మార్‌లో విల్లాలు కొన్న వారిని ఈ నెల 14వ తేది నుండి విచారించనున్నట్లు సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ తెలిపిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications